Tag: YV Subbareddy

  • YV Subba Reddy: ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

    YV Subba Reddy: ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తికాలేదన్నారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని.. వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం…

  • జగన్‌ను అలా ఎందుకన్నావ్… వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

    జగన్‌ను అలా ఎందుకన్నావ్… వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే సీఎం జగన్‌ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఏపీ విభజన సమస్యలు పరిష్కరించకపోవడానికి వైసీపీ, టీడీపీ కారణమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం జగన్ పరిపాలనపైనా షర్మిల సన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో వైఎస్ షర్మిలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో…