Tag: YS Sharmila

  • షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

    షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

    ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సోదరుడు, సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. షర్మిలకు ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డ అన్నారు.. ఇప్పుడు ఆమె మరో…

  • జగన్ కు షాక్; అన్నను గద్దె దింపి తీరుతా.. వైఎస్ షర్మిల శపథం!!

    జగన్ కు షాక్; అన్నను గద్దె దింపి తీరుతా.. వైఎస్ షర్మిల శపథం!!

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా శపధం చేశారు. ఏపీలో తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతానని వైయస్ షర్మిల శపథం చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల, వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించటం ఖాయమని చేసిన వ్యాఖ్యలతో జగనన్న విసిరిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చర్చ జరుగుతుంది. తాజాగా తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గంలో…

  • “వైయస్ షర్మిల” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

    “వైయస్ షర్మిల” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

    వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితమే. గతంలో వైయస్ జగన్ తరఫున ఎలెక్షన్స్ ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అంతట పాదయాత్రలో పాల్గొన్న షర్మిల, తర్వాతి కాలంలో తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో పాదయాత్రలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయంగా వైఎస్…

  • జగనన్నపై ద్వేషం లేదు.. ఆయనదీ తన రక్తమే; కానీ… వైఎస్ షర్మిల సంచలనం!!

    జగనన్నపై ద్వేషం లేదు.. ఆయనదీ తన రక్తమే; కానీ… వైఎస్ షర్మిల సంచలనం!!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు నర్సీపట్నంలో పర్యటిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న వైఎస్ షర్మిల జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు. నర్సీపట్నం రచ్చబండలో షర్మిల జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అన్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతుంది అన్నది వివరించి చెప్పారు. తనకు జగనన్న అంటే ద్వేషం కాదని, ఆయన తన రక్తమేనని, తాను…

  • వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి విజయమ్మ – షర్మిలకు షాక్..!?

    వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి విజయమ్మ – షర్మిలకు షాక్..!?

    ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలోనే తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తావన చేస్తున్నారు. అయితే, విజయమ్మ ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారానికి సిద్దం అయినట్లు విశ్వసనీయ సమాచారం. మారుతున్న లెక్కలు: ముఖ్యమంత్రి…