Tag: YS Jagan

 • ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం – లెక్క మార్చేనా..!!

  ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం – లెక్క మార్చేనా..!!

  ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఇతర పార్టీల కంటే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ముందున్నారు. అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరింది. ఈ సమయంలో రాప్తాడు వేదికగా భారీ సిద్దం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్దమయ్యారు. అదే సమయంలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ పరిధిలోనూ అమలుకు డిసైడ్ అయ్యారు.…

 • జగన్‌కు ఇచ్చిన `మాట`ను నెరవేర్చిన ముఖేష్ అంబానీ

  జగన్‌కు ఇచ్చిన `మాట`ను నెరవేర్చిన ముఖేష్ అంబానీ

  Reliance: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. గతంలో విశాఖపట్నంలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల మేరకు ఈ పెట్టుబడులను ప్రకటించింది. దీనితో పాటు- కుమార మంగళం బిర్లాకు చెందిర ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండింటితో పాటు వివిధ సంస్థలకు చెందిన పరిశ్రమలు,…

 • ఆంధ్రాకు నీళ్లు ఇచ్చింది కేసీఆరే.. కుండబద్దలు కొట్టిన CM జగన్

  ఆంధ్రాకు నీళ్లు ఇచ్చింది కేసీఆరే.. కుండబద్దలు కొట్టిన CM జగన్

  తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ”తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…

 • జగన్ కు షాక్; అన్నను గద్దె దింపి తీరుతా.. వైఎస్ షర్మిల శపథం!!

  జగన్ కు షాక్; అన్నను గద్దె దింపి తీరుతా.. వైఎస్ షర్మిల శపథం!!

  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా శపధం చేశారు. ఏపీలో తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతానని వైయస్ షర్మిల శపథం చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల, వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించటం ఖాయమని చేసిన వ్యాఖ్యలతో జగనన్న విసిరిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చర్చ జరుగుతుంది. తాజాగా తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గంలో…

 • ప్రతి రోజూ అదే పనిగా అప్పులు.. జగన్ సర్కారును కడిగిపారేసిన కాగ్

  ప్రతి రోజూ అదే పనిగా అప్పులు.. జగన్ సర్కారును కడిగిపారేసిన కాగ్

  ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు వైసీపీ సర్కార్ అప్పులు చేస్తోంది. అసలు అప్పులు లేకుండా పాలన చేయలేకపోతోంది. అప్పు తెచ్చి మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటికి వడ్డీ రూపంలో చెల్లింపులు, రెన్యువల్ రుణాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రజలపై రుణభారం పడుతోంది. సంక్షేమానికి అప్పుల ప్రక్రియ అనివార్యంగా మారింది. ఆర్థిక నిర్వహణ మరింత దిగజారడంపై కాగ్ ఆక్షేపించింది. జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది. ఒక్క 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 221 రోజులు…