Tag: Yashsavi Jaiswal

  • Yashavi Jaiswal: యశస్విపై ప్రశంసలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు

    Yashavi Jaiswal: యశస్విపై ప్రశంసలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు

    భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashsavi Jaiswal) డబుల్‌ సెంచరీ చేసి,.. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక సిరీస్‌లో 20+ సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్సులు కొట్టి పాక్‌ దిగ్గజ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా యశస్వి అగ్రస్థానంలో ఉన్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై…