-
Clove Tea : చలికాలంలో ఊపిరితిత్తుల్లో కఫాన్ని కరిగించే లవంగం టీ!
Clove Tea : లవంగం.. ఇది ఔషదగుణాలు కలిగిన ఒక మసాలా దినుసు. ఉంది. ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. బిర్యానీ వంటి వంటకాలలో తయారీలో ఉపయోగిస్తారు. లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో లవంగం టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, దగ్గుతో సహా అన్ని సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.…
-
Lungs : ఇలా చేస్తే ఊపిరితిత్తులు కఫము, శ్లేష్మం లేకుండా క్లీన్ గా ఉంటాయి.ముఖ్యంగా ఈ సీజన్ లో.
Lungs clean in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి. గాలిలో ఉండే విషపదార్థాలు., కాలుష్య కారకాలు, పొగ తాగే అలవాటు, కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా, ఉండాలంటే ఇలా…
-
Sonti Kashayam Recipe : ఊపిరితిత్తులను శుభ్రం చేసే చక్కని ఔషధం ఇది.. చలికాలంలో రోజూ ఒక కప్పు తాగాలి.. ఎలా చేయాలంటే..?
Sonti Kashayam Recipe : ఊపిరితిత్తులను శుభ్రం చేసే చక్కని ఔషధం ఇది.. చలికాలంలో రోజూ ఒక కప్పు తాగాలి.. ఎలా చేయాలంటే..? Sonti Kashayam Recipe : చలికాలంలో మనకు సహజంగానే అనేక ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో చలి అధికంగా ఉంటుంది కనుక ఊపిరితిత్తుల్లో కఫం బాగా చేరుతుంది. అది మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు, ఆస్తమా వస్తాయి. అప్పటికే ఆస్తమా ఉన్నవారికి అయితే చలికాలంలో మరిన్ని…
-
Jaggery Chapati: బెల్లం చపాతీల గురించి తెలుసా? ముఖ్యంగా చలికాలంలోనే వీటిని ఎందుకు తింటారంటే..!
చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటం ఎంతో ముఖ్యం. బయటి వాతావరణానికి తగినట్టు శరీరం ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే దానికి తగినట్టే ఆహారం తీసుకోవాలి. చాలా ప్రాంతాలలో చలికాలంలో బెల్లం చపాతీలు తయారు చేసుకుని తింటారు. ఇవి తినడం వల్ల రుచి మొగ్గలు సంతృప్తి చెందడమే కాకుండా శరీరానికి వెచ్చదనం లభిస్తుందని చెబుతారు. సాంప్రదాయ ఆహారమైన బెల్లం చపాతీలు ఎలా తయారు చెయ్యాలో.. బెల్లం చపాతీలు తింటే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. బెల్లం చపాతీలు తయారుచేసే విధానం.. బెల్లం…