-
Tradition భార్యాభర్తకి ఎటువైపు ఉండాలో.. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా..
భార్యాభర్తకి ఎటువైపు ఉండాలో.. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా.. మన దేశంలో చాలామంది ప్రజలు సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు.భార్యాభర్తలు ఇలా నిలబడాలో అనే దాని గురించి కూడా సంప్రదాయాలలో ఉంది. భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా దానధర్మాలు పూజలు నోములు చేసేటప్పుడు భర్తకు భార్య తప్పనిసరిగా ఎడమవైపు ఉండడమే ఉండడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని చాలామంది వేద పండితులు చెబుతారు. సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని…