Tag: Watermelon

  • Watermelon Side Effects: ఈ వ్యక్తులు పుచ్చకాయ తినకూడదు.. తింటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

    Watermelon Side Effects: ఈ వ్యక్తులు పుచ్చకాయ తినకూడదు.. తింటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

    Watermelon Side Effects: వేసవి కాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహకరిస్తుంది. గర్భిణీ స్త్రీలు, బరువు తగ్గాలనుకునే వారు కూడా క్రమం తప్పకుండా పుచ్చకాయ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, పుచ్చకాయను అతిగా తినడం కూడా ఆరోగ్యానికి పెద్ద హాని కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా…