-
Steel Water bottles: స్టీల్ వాటర్ బాటిల్స్ కంపు కొడుతున్నాయా? మీరు చేస్తున్న తప్పు ఏంటంటే..
పర్యావరణంపై శ్రద్ధ ఉన్న చాలా మంది ప్లాస్టిక్ మంచినీళ్ల బాటిల్‌కు బదులు స్టీల్ నీళ్ల బాటిల్స్ వాడుతుంటారు. పదే పదే వాడేందుకు, ప్రయాణాలప్పుడు అనువుగా ఉండటంతో స్టీల్ వాటర్ బాటిల్స్‌ను ఇష్టపడతారు. అయితే, పదే పదే వాడటంతో ఈ వాటర్ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వెదజల్లడం ప్రారంభిస్తాయి. వాటిని శుభ్రపరిచే క్రమంలో జరిగే పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు పలు పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు (Tips for washing steel water…