-
Washing Machine: వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు.. 4 ఐస్క్యూబ్స్ను వేస్తే.. ఏం జరుగుతుందో మీరే చూడండి..!
గుట్టల గుట్టలుగా దుస్తులు ముందేసుకుని ఉదయాన్నే కూర్చున్న మనిషి సాయంత్రం వరకూ ఉతుకుతూనే ఉండే రోజులకు చెల్లు చీటి ఇచ్చేసి, మహా అయితే ఓ గంటలోనే దుస్తుల్ని ఉతికి గట్టిగా పిండేసి నీళ్ళు కారకుండా ఆరబెట్టుకునే సౌకర్యం వాషింగ్ మిషన్ తో వస్తుంది. అయితే వాషింగ్ మిషన్ వాడకం కాస్త కష్టంగా అనిపించినా అలవాటయితే దానంత ఈజీ వర్క్ మరోటి లేదనే చెప్పాలి. రోజూ దుస్తులు ఉతకడం, ఆరబెట్టడం, పిండటం, వాటిని అల్మారాలో ఉంచడం బోరింగ్ పని,…