Tag: Walking

  • Walking benefits: ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే 5 అద్భుత ప్రయోజనాలు.. కొలెస్ట్రాల్-రక్తపోటుతో సహా 5 వ్యాధులు అదుపులో

    Walking benefits: ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే 5 అద్భుత ప్రయోజనాలు.. కొలెస్ట్రాల్-రక్తపోటుతో సహా 5 వ్యాధులు అదుపులో

    ప్రస్తుతం చాలా మందికి బైకు, స్కూటీ లేదా కారు ఉన్నాయి, దాని ద్వారానే బయట పనులన్నీ చేసుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. మీరు ఉదయం లేదా సాయంత్రం క్రమం తప్పకుండా నడవడం ప్రారంభిస్తే, మీరు అనేక వ్యాధులను నివారించవచ్చు. నడక.. శరీరాన్ని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు. నడక వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాల గురించి…

  • Walking: వాకింగ్ చేస్తూ వారంలో మూడు కిలోలు, మూడు నెలల్లో 30 కిలోలు బరువు తగ్గొచ్చు, ఎలాగంటే…

    Walking: వాకింగ్ చేస్తూ వారంలో మూడు కిలోలు, మూడు నెలల్లో 30 కిలోలు బరువు తగ్గొచ్చు, ఎలాగంటే…

    Walking: ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం, అధిక బరువు. ఈ రెండింటి వల్లే ఎన్నో ఎన్నో ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండెపోటు ఇవన్నీ రావడానికి ఊబకాయం దోహదపడుతుంది. కాబట్టి అధిక బరువును కచ్చితంగా తగ్గించుకోవాలి. బరువును తగ్గించుకోవడం కోసం జిమ్ లో చేరి ఎంతో ఖర్చు పెడతారు కొంతమంది. నిజానికి అంత కష్టపడకుండానే కేవలం వాకింగ్ ద్వారానే బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ ఒకే సమయానికి…

  • Silent Walking : నిశ్శబ్దపు నడక.. ఇప్పుడిదే ట్రెండ్!

    Silent Walking : నిశ్శబ్దపు నడక.. ఇప్పుడిదే ట్రెండ్!

    Silent Walking : ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం తప్పనిసరి. అలా వ్యాయామంలో భాగంగానే చాలా మంది వాకింగ్ చేస్తూంటారు. ఎక్సర్సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేయడం కామన్. అయితే, వాకింగ్ వల్ల బెనిఫిట్స్ పొందాలంటే సైలెంట్ వాకింగే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ సైలెంట్ వాకింగ్ గొడవేంటో చూసేద్దామా! ఒంటరి నడక ఉత్తమం.. వాకింగ్కి వెళ్తున్నామంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూనో..…

  • Walk : నడక బరువు తగ్గడానికే కాదు.. అలా కూడా ఉపయోగపడుతుంది!

    Walk : నడక బరువు తగ్గడానికే కాదు.. అలా కూడా ఉపయోగపడుతుంది!

    ఇటీవల రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం వాకింగ్‌ను డైలీ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నారు. అయితే నడక బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి వంటి కారణాల వల్ల కోట్లాది మంది చిన్న వయసులోనే మతిమరపు,…

  • బుర్ర బాగా పని చేయాలంటే.. రోజూ 4 వేల అడుగులు నడవాలి

    బుర్ర బాగా పని చేయాలంటే.. రోజూ 4 వేల అడుగులు నడవాలి

    మెరుగైన మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 4వేల అడుగులు వేసినా చాలని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో గత నెలలో ప్రచురించిన ఓ అధ్యయనాన్ని పరిశీలించగా రోజుకు కొన్ని వేల అడుగులు మాత్రమే వ్యాయామం చేయడం కూడా మెదడు వాల్యూమ్‌తో ముడిపడి ఉంటుందని తేలింది. శారీరకంగా చురుకుగా ఉండటం మెదడుకు మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనల్లో…