-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విరుష్క దంపతులు రెండవ సంతానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబుకు ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే ‘వామిక’ మొదటి సంతానం ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న…