Tag: Viral News

 • Cheetah : ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..? మద్యం ఫ్యాక్టరీలోకి వెళ్లి మద్యం సేవించిన చిరుత పులి.. పరిస్థితి వీడియో చూడండి

  Cheetah : ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..? మద్యం ఫ్యాక్టరీలోకి వెళ్లి మద్యం సేవించిన చిరుత పులి.. పరిస్థితి వీడియో చూడండి

  పుల్‌గా తాగితే మనిషి ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కపడితే అక్కడ పడిపోయి ఉంటాడు. పైగా ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అలా తాగేసి రోడ్లపై పడిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఇలా క్రూర జంతువులు తాగినే పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం అవి కూడా మత్తులోనే జోగుతాయని. కానీ ఇక్కడొక చిరుతని చూస్తే అవి కూడా ఇంతేనా! అని అనుకుంటారు. అసలేం జరిగిందంటే..బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ…

 • Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి..

  Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి..

  Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ పాప నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గురించి చెప్పి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ చిన్నారి కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టారు పాప తల్లి. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు…

 • ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

  ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

  ఢిల్లీ: కాలుష్యం ప్రస్తుత ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది. నగరాలే కాదు అడవుల్లో కూడ కాలుష్యం వన్యప్రాణులకు ఇబ్బందులు చిక్కులు తెస్తుంది. అడవుల్లో కూడ ప్లాస్టిక్ వస్తువులు చేరుతున్నాయి.ప్లాస్టిక్ అడవి జంతువులకు హాని కల్గిస్తున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోయి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దరిమిలా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు కూడ పెరిగిపోతున్నాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కతికర్ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో…

 • Shrestha Thakur | పోలీస్‌ అధికారిణిని బురిడీ కొట్టించిన వ్యక్తి.. ఐఆర్‌ఎస్‌ అధికారిగా నమ్మించి పెళ్లాడాడు

  Shrestha Thakur | పోలీస్‌ అధికారిణిని బురిడీ కొట్టించిన వ్యక్తి.. ఐఆర్‌ఎస్‌ అధికారిగా నమ్మించి పెళ్లాడాడు

  లక్నో: లేడీ పోలీస్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్‌ అధికారిణిని (Shrestha Thakur) ఒక వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా నమ్మించి ఆమెను పెళ్లాడాడు. మోసపోయినట్లు గ్రహించిన ఆ పోలీస్‌ అధికారిణి చివరకు అతడికి విడాకులు ఇచ్చింది. అయితే ఆమె పేరుతో మోసాలు చేస్తుండటంతో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన శ్రేష్ఠా ఠాకూర్, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ‘లేడీ…

 • పులి ఎదుట కుప్పిగంతులు.. సఫారీలో టూరిస్టుల దుస్సాహసం

  పులి ఎదుట కుప్పిగంతులు.. సఫారీలో టూరిస్టుల దుస్సాహసం

  జంగిల్ సఫారీకి వెళ్లే టూరిస్టులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అనర్ధం ముంచుకొచ్చే ముప్పు ఉంటుంది. ఏ పులో..సింహమో.. క్రూర జంతువో చుట్టుముట్టే రిస్క్ పెరిగిపోతుంది. ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఇటీవల ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న జంగిల్ సఫారీలో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. కూతవేటు దూరంలో చిరుత పులి కులాసాగా కూర్చొని ఉండగా.. నలుగురు టూరిస్టులు ఓపెన్ టాప్ జీపులో నిర్భయంగా నిలబడ్డారు. కొన్ని సెకన్లలోనే ఈ స్వల్ప దూరాన్ని దాటేసి వచ్చి ఎటాక్ చేయగల…