-
నిరుద్యోగులకు కేంద్రం మరో వరం.. నేడు 1 లక్ష మందికి పైగా లబ్ది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోక్‌సభ ఎన్నికల ముందు.. నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 1 లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే యువతకు మోదీ, నియామక పత్రాలు ఇస్తారు. ఇవాళ ఉదయం 10.30కి ఈ కార్యక్రమం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ విధంగాలో మోదీ దీన్ని చేపడతారు. డీడీ న్యూస్ దీనికి లైవ్ ఇస్తుంది. హైలైట్స్: ఈ రోజ్ గార్…