-
Padma Awards – పద్మ” పురస్కారాలను ప్రకటించిన కేంద్రం… ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు కోసం వివిధ రంగాల్లో విశేష సేవలు వారి వివరాలు..
చిరంజీవితో పాటు పలువురు తెలుగువాళ్లకు పద్మ అవార్డులు! రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా.. “పద్మ” పురస్కారాలను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు కోసం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఎంపిక చేసింది. ఈ క్రమంలో… సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్ కళారంగం నుంచి డి. ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప పద్మ అవార్డులతో సత్కరించింది. ఈ క్రమంలో……