Tag: Vehicle

  • Kinetic E-Luna: లూనా మోపెడ్ రీఎంట్రీకి అంతా సెట్.. కేవలం రూ. 500కే బుక్ చేసుకోండి..

    Kinetic E-Luna: లూనా మోపెడ్ రీఎంట్రీకి అంతా సెట్.. కేవలం రూ. 500కే బుక్ చేసుకోండి..

    కైనెటిక్‌ లూనా.. ఇప్పటి తరానికి ఈ పేరు అంతగా పరిచయం లేదు గానీ 1970ల్లో అదొక ట్రెండింగ్‌ బైక్‌. ఎవరైనా మోపెడ్‌ అంటే అది లూనా మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో అది కనిపిస్తుండేది. పెట్రోల్‌తో నడిచే ఈ లూనా ఆ తర్వాత కాలంలో ఉత్పత్తిని నిలిపివేశారు. కాగా ఇప్పుడు మళ్లీ ఈ లూనా రీ ఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్‌ వేరియంట్లో లాంచ్‌ కానుంది. కైనెటిక్‌ గ్రీన్‌ కంపెనీ ఓల్డ్‌ లూనాకే లేటెస్ట్‌ టచ్‌ ఇచ్చి ఈ-లూనా…

  • ట్రక్కుల వెనుక భాగంలో రోడ్డును తాకేలా వేలాడే ఆ చైన్… ఉపయోగమేమిటో తెలిస్తే… ‘వాట్ ఎన్ ఐడియా’ అంటారు!

    ట్రక్కుల వెనుక భాగంలో రోడ్డును తాకేలా వేలాడే ఆ చైన్… ఉపయోగమేమిటో తెలిస్తే… ‘వాట్ ఎన్ ఐడియా’ అంటారు!

    కొన్ని ట్రక్కులకు వెనుక భాగాన దిగువన గొలుసు(chain) కట్టి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. ఈ గొలుసు రోడ్డుకు తాకుతూ ఉండటాన్ని కూడా మీరు గమనించే ఉంటారు. ఇది చూశాక ఈ గొలుసు ఇలా ఎందుకు వేలాడదీశారనే ప్రశ్న మీ మనసులో మెదులుతుంది. ముఖ్యంగా గుండ్రని ట్యాంక్ ట్రక్కులకు(round tank trucks) ఈ చైన్ కనిపిస్తుంది. అంటే పెట్రోల్, కిరోసిన్ లేదా ఏదైనా గ్యాస్ వంటి ఏదైనా మండే పదార్థాలను(Combustible materials) తరలించే ట్రక్కులకు ఈ గొలుసు…

  • Vehicle Scratch Remove: కారు, బైక్, స్కూటర్‌కు గీతలు పడ్డాయా? రూ.10తో స్క్రాచెస్‌ తొలగించుకోండిలా!

    Vehicle Scratch Remove: కారు, బైక్, స్కూటర్‌కు గీతలు పడ్డాయా? రూ.10తో స్క్రాచెస్‌ తొలగించుకోండిలా!

    మీకు కార్ ఉందా… లేదంటే బైక్, స్కూటర్ వంటివి కలిగి ఉన్నారా? అయితే కచ్చితంగా మీ టూవీలర్ లేదా కారుపై స్క్రాచెస్ పడే ఉంటాయి. కింద పడ్డప్పుడు లేదంటే దేనికైనా తగిలించినప్పుడు వెహికల్‌పై స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. లేదంటే కొంత మంది ఎవ్వరూ చూడనప్పుడు కావాలనే వెహికల్‌పై స్క్రాచెస్ వేస్తూ ఉంటారు. ఇలా కారణం ఏదైనా, కారు లేదా టూవీలర్లపై స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. దీని వల్ల మనకు కూడా బాధ అనిపిస్తుంది. గీతలు…

  • Vastu Tips: కొత్త వాహనం కొనే ముందు ఈ వాస్తు నియమాన్ని గుర్తుంచుకోండి..

    Vastu Tips: కొత్త వాహనం కొనే ముందు ఈ వాస్తు నియమాన్ని గుర్తుంచుకోండి..

    కొత్త వాహనం కొనడం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద కల. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఇదే సరైన సమయం అని భావిస్తున్నారా..? మీరు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తున్నట్లయితే, ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటిస్తే, మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు దానిని పాటించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు…