Tag: Vastu

  • Vastu : మోహినీ మొక్క .. దీన్ని పెంచుకోవాల.. కాసుల గలగల..

    Vastu : మోహినీ మొక్క .. దీన్ని పెంచుకోవాల.. కాసుల గలగల..

    Jade Plant : మీకు కొత్త కొత్త మొక్కలు పెంచుకోవడం ఇష్టమా? అయితే.. మోహినీ మొక్క మీకు బాగా నచ్చుతుంది. దీన్ని ఇంగ్లీష్‌లో జేడ్ ప్లాంట్ అంటారు. మందమైన చిన్న ఆకులతో చాలా అందంగా ఉంటుంది. వాస్తు సంగతి అలా ఉంచితే.. శాస్త్రీయంగా కూడా ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క శాస్త్రీయనామం క్రాస్సులా ఒవాటా లేదా క్రాస్సులా అర్జెంటీ. నీడలో, ఇంటి లోపల పెంచుకునే మొక్క ఇది. వాస్తు ప్రకారం ఇది…

  • Vastu for plants: మనీ ప్లాంట్ కంటే పవర్ఫుల్ మొక్క.. ఇది ఉంటే చాలు డబ్బే డబ్బు?

    Vastu for plants: మనీ ప్లాంట్ కంటే పవర్ఫుల్ మొక్క.. ఇది ఉంటే చాలు డబ్బే డబ్బు?

    Vastu for plants: మనీ ప్లాంట్ కంటే పవర్ఫుల్ మొక్క.. ఇది ఉంటే చాలు డబ్బే డబ్బు? మనీ ప్లాంట్.. ఈ మొక్కను సంపదకు ఆర్థిక అభివృద్ధికి చిహ్నం గా భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు ఏపుగా పెరగడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆ చెట్టు మాదిరిగానే డబ్బు కూడా పెరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఎంతో మంచిది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.…

  • Vastu-Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ నాలుగు వస్తువులను ఉంచితే విజయం మీ సొంతం..!!

    Vastu-Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ నాలుగు వస్తువులను ఉంచితే విజయం మీ సొంతం..!!

    ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇక్కడ నుండి ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఈ స్థలం నుండే ఇంట్లో నివసించే సభ్యుల జీవితం నిర్ణయించబడుతుంది. మెయిన్ డోర్ సరిగా లేకుంటే ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా, పరిపూర్ణంగా ఉంచడానికి, కొన్ని వస్తువులను ఉపయోగించాలి. ఈ వస్తువులను సరైన పద్ధతిలో వాడితే చాలా ప్రయోజనం ఉంటుంది. పూర్ణ కలశం: కలశం అంటే శ్రేయస్సు. ఇది శుక్రుడు, చంద్రుని చిహ్నం. కలశ…

  • Vastu Tips: ఇంట్లో గడియారం తప్పు దిశలో ఉంచుతున్నారా.. అయితే ఈ తిప్పలు తప్పవు?

    Vastu Tips: ఇంట్లో గడియారం తప్పు దిశలో ఉంచుతున్నారా.. అయితే ఈ తిప్పలు తప్పవు?

    మామూలుగా మనం గడియారం విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము. వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ తో పాటు కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గడియారాలను సమయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా ఇంటి అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అందంగా కనిపించే గడియారం గది అందాన్ని పెంచటం కోసమే కాకుండా ఇంట్లో వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకొని కూడా పెట్టుకోవాలి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో గడియారని పెట్టేటప్పుడు…

  • Vastu Tips: ఇంటి మెట్లే కుంటుంబ భవిష్యత్తుకు సోపానాలు.. వాస్తు శాస్త్రం చెబుతున్న ఆసక్తికర విషయాలు..

    Vastu Tips: ఇంటి మెట్లే కుంటుంబ భవిష్యత్తుకు సోపానాలు.. వాస్తు శాస్త్రం చెబుతున్న ఆసక్తికర విషయాలు..

    ఇంటి నిర్మాణానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, పై అంతస్తులకు లేదా మేడ మీదకు వెళ్లడానికి నిర్మించే మెట్లకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని వాస్తు శాస్త్రం బోధిస్తోంది. ఇల్లు కొనే ముందు అది తూర్పు దిశకు ఎదురుగా ఉందా లేక ఉత్తర దిశకు ఎదురుగా ఉందా అని చూడటం సర్వత్రా జరుగుతుంటుంది. అదేవిధంగా ఆ ఇంటికి మెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ దిక్కున ఉన్నాయి అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుందని విశ్వకర్మ అనే విశిష్ట ప్రామాణిక…