-
Paytm FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 తర్వాత ఏ సర్వీసు పనిచేస్తుంది? ఏది పనిచేయదంటే? అన్ని ప్రశ్నలకు సమాధానాలివే!
Paytm Services FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మీరు పేటీఎం ద్వారా లావాదేవీలను చేస్తున్నారా? పేటీఎం వ్యాలెట్ దగ్గర నుంచి ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ లావాదేవీలకు సంబంధించి అనేక మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం తర్వాత పేటీఎంతో లింక్ అయిన యూపీఐ సర్వీసులు పనిచేస్తాయా లేదా? అనే గందరగోళం ఇప్పటికీ చాలామంది వినియోగదారుల్లో ఉంది. దీనిపై పేటీఎం తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ఒక ప్రకటన…
-
Credit Card UPI: క్రెడిట్ కార్డును యూపీఐకి ఎలా లింక్ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..
Credit Card UPI: క్రెడిట్ కార్డును యూపీఐకి ఎలా లింక్ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు.. ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సదుపాయం వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేసిన తర్వాత, ఇప్పుడు కస్టమర్ కార్డ్‌ని స్వైప్ చేయకుండానే ఉపయోగించవచ్చు. UPIకి కార్డ్ లింక్ చేసుకుంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్…
-
IMPS new rules | మొబైల్ నెంబర్స్‌తోనే ట్రాన్సాక్షన్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
ఫిబ్రవరి 1 నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. నేరుగా లబ్దిదారుడి ఫోన్ నెంబర్‌తో 5 లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. ఇందుకు లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటివి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఇఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ మేరకు కొత్త రూల్‌ను తీసుకు వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) కీలకమైన మార్పులు చేయనుంది. బ్యాంక్ అకౌంట్ల…
-
Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున మరో UPI IDకి డబ్బులను పంపారా? ఆందోళన అక్కర్లేదు.. ఇలా ఈజీగా రీఫండ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున యూపీఐ ద్వారా మరొకరికి పేమెంట్ చేశారా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీరు పంపిన నగదు తిరిగి సులభంగా పొందవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతీయ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేక మార్పులు చేసింది. యూపీఐ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ఎప్పుడైనా నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకునే వీలుంది. అయితే UPI సిస్టమ్ సురక్షితంగా ఉన్నప్పటికీ, డిజిటల్ గేట్‌వే తరచుగా డబ్బును డెబిట్ చేసిన…
-
Paytm : పేమెంట్స్ టైంలో మీ నంబర్ కనిపించొద్దా.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ?
Paytm : ఈ రోజుల్లో మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనైనా పంచుకోవడం చాలా ప్రమాదకరం.. అన్ని పత్రాలు లింక్ చేయబడిన వ్యక్తిగత వివరాలలో ఫోన్ నంబర్ ఒకటి. Paytm ద్వారా చెల్లింపు చేసేటప్పుడు మీలో చాలా మందికి నంబర్‌ను ఎలా దాచాలో తెలియకపోవచ్చు. వాళ్లకు మీ నంబర్ తెలియొద్దు అనుకున్న వాళ్లకు కూడా మీ నంబర్ చాలా సార్లు వెళ్తుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు Paytmలో మీ UPI చిరునామాను ఎలా మార్చవచ్చో.. ఇతరులకు కనిపించకుండా…