-
Beautiful village – తుర్తుక్…. సరిహద్దులో చిట్ట చివరి గ్రామం… కశ్మీర్ లోయలోని భూతల స్వర్గం! – 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన గ్రామం కథ….
తుర్తుక్.. భారతదేశపు ఉత్తర అంచున లద్దాఖ్‌లోని నుబ్రా లోయకు చిట్టచివరన ఉన్న చిన్న ఊరిది. కారకోరం పర్వత శ్రేణుల్లో షియాక్ నదిని ఆనుకుని ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు నెలవు. ఈ ఊరికి వెళ్లాలన్నా.. అక్కడ నుంచి తిరిగిరావాలన్నా ఎగుడుదిగుడుగా ఉండే ఒకే ఒక్క రోడ్డు ఆధారం. ఈ అందమైన గ్రామం 1971 వరకు పాకిస్తాన్లో ఉండేది. నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో భారత్ ఈ గ్రామాన్ని స్వాధీనం…