-
Tulsi And Turmeric : పసుపు, తులసితో ఇలా చేస్తే.. అంతులేని ఇమ్యూనిటీ.. ఏ రోగమూ రాదు..!
Tulsi And Turmeric : పసుపు, తులసితో ఇలా చేస్తే.. అంతులేని ఇమ్యూనిటీ.. ఏ రోగమూ రాదు..! Tulsi And Turmeric : మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ల బారిన పడడం,…