-
యుద్ధం మొదలైందా..?జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రె ‘ఢీ’
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవబోతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారం చేపట్టి తీరాలని టీడీపీ-జనసేన కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా..టార్గెట్ 175 అంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే ఒకప్పుడు టీడీపీ స్కూల్ లోనే రాజకీయ పాఠాలు నేర్చిన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..తన మాజీ బాస్ చంద్రబాబుకి పరోక్షంగా సహకరించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనబడుతున్నాయి. దీనికి కారణం తాజాగా సీఎం రేవంత్…
-
కామారెడ్డి ఎంఎల్ఎ సంచలన నిర్ణయం
కామారెడ్డి బిజెపి ఎంఎల్ఎ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు. పది రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి వాటిని తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తనకోసం వేచి చూడకుండా సులువుగా పరిష్కారం లభించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.వెంకటరమణారెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
-
Proffessor Kodanda Ram: తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం? – త్వరలోనే అధికారిక ప్రకటన!
Proffessor Kodanda Ram May be Telangana Education Minister: తెలంగాణ నూతన విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయనకు రేవంత్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఈ క్రమంలో త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవి అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రి…