Tag: TS Political

 • Big Breaking: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..

  Big Breaking: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు (Note for Vote Case) విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్…

 • తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు.. కేబినెట్‌ నిర్ణయాలివే!

  తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు.. కేబినెట్‌ నిర్ణయాలివే!

  హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్‌ తీర్మానాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 2లక్షల ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచి ప్రక్రియ మొదలైందని వివరించారు. గత పాలనలో రాచరిక పోకడలే తప్ప.. తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదన్నారు. కేబినెట్‌ కీలక నిర్ణయాలివే.. తెలంగాణతల్లి విగ్రహ రూపం,…

 • కామారెడ్డి ఎంఎల్ఎ సంచలన నిర్ణయం

  కామారెడ్డి ఎంఎల్ఎ సంచలన నిర్ణయం

  కామారెడ్డి బిజెపి ఎంఎల్ఎ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు. పది రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి వాటిని తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తనకోసం వేచి చూడకుండా సులువుగా పరిష్కారం లభించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.వెంకటరమణారెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

 • ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌. కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ మధ్య గొడవలు.?

  ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌. కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ మధ్య గొడవలు.?

  రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. నితీష్ కుమార్ గత నాలుగేళ్లలో ఎలా పిల్లి మొగ్గలు వేశాడో ? ఎలా తన సీఎం పదవిని కాపాడుకున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. గత పదేళ్లుగా కేసీఆర్‌కు తిరుగులేకుండా రాజకీయం నడిచింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్…

 • BREAKING: రిపబ్లిక్ డే వేడుకల్లో గత BRS ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు..!

  BREAKING: రిపబ్లిక్ డే వేడుకల్లో గత BRS ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు..!

  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని.. ఈ పదేళ్లలో రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పదేళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దె దింపారన్నారు. గత…