Tag: TS Govt

  • ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

    ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

    షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్‌లో, ఫిబ్రవరి 8న షబ్-ఎ-మెరాజ్‌కి సెలవు ప్రకటించినప్పటికీ ఇది సాధారణ సెలవులు కాకుండా ఐచ్ఛిక సెలవుల క్రింద చేర్చింది. షబ్-ఇ-మెరాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. ఫిబ్రవరి 8 సాధారణ సెలవుదినం కానప్పటికీ, రాష్ట్రంలోని…