-
ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!
Veryovkina Cave The World Deepest Cave In Georgia ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో…
-
Horsley Hills: హార్సిలీహిల్స్ అసలు పేరేంటో తెలుసా….
హార్సిలీహిల్స్..ఈపేరు వింటే మండువేసవిలోనూ హాయిగొలిపే ఆంధ్రాఊటీగా గుర్తొస్తుంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకుతున్న అనుభూతిని కలిగించే కొండకు ఎక్కెక్కడి నుంచో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఏ రుతువుతోనూ సంబంధం లేకుండా విడిది చేసేందుకు సందర్శకులు ఇష్టపడ్తారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ఈ హార్సిలీహిల్స్ కథేంటి, అసలా పేరెలా వచ్చింది, కొండను ఎలా గుర్తించారన్నదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీహిల్స్ బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ…
-
IRCTC Tour Packages: నేపాల్ దేశానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే చుట్టేసి రావొచ్చు..
ఏదైనా సమీపంలోని వేరే దేశానికి టూర్ వెళ్లాలని భావిస్తున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి వీసా సమస్యలు లేని ఓ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంది. అదే నేపాల్. మన దేశంలో సరిహద్దు పంచుకునే ఈ దేశం మంచి టూరిస్ట్ స్పాట్. చుట్టూ మంచు కొండలు, పచ్చందాలు, జలపాతాలతో ప్రకృతి రమణీయతతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్ సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే మీరు నేపాల్ లోని…
-
Beautiful village – తుర్‌తుక్…. సరిహద్దులో చిట్ట చివరి గ్రామం… కశ్మీర్ లోయలోని భూతల స్వర్గం! – 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన గ్రామం కథ….
తుర్‌తుక్.. భారతదేశపు ఉత్తర అంచున లద్దాఖ్‌లోని నుబ్రా లోయకు చిట్టచివరన ఉన్న చిన్న ఊరిది. కారకోరం పర్వత శ్రేణుల్లో షియాక్ నదిని ఆనుకుని ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు నెలవు. ఈ ఊరికి వెళ్లాలన్నా.. అక్కడ నుంచి తిరిగిరావాలన్నా ఎగుడుదిగుడుగా ఉండే ఒకే ఒక్క రోడ్డు ఆధారం. ఈ అందమైన గ్రామం 1971 వరకు పాకిస్తాన్‌లో ఉండేది. నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో భారత్ ఈ గ్రామాన్ని స్వాధీనం…