Tag: Temples

  • bijili Mahadev mandir -బిజిలి మహాదేవ్ మందిర్-12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది….దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

    bijili Mahadev mandir -బిజిలి మహాదేవ్ మందిర్-12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది….దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

    ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుందికొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ…

  • ఒంటి కాలి దైవం.. మీరు ఎప్పుడైనా చూసారా.!

    ఒంటి కాలి దైవం.. మీరు ఎప్పుడైనా చూసారా.!

    సాధారణంగా ఏ దేవుడు లేదా దేవత అయినా నిల్చొనో, కూర్చోనో దర్శనమిస్తారు. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం శయన స్థితిలో దర్శనమిస్తారు. అయితే ఇక్కడ స్వామి వారు మాత్రం ఎడమ కాలి మీద నిల్చుని కుడి కాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో కనపడుతుంది.ఇక్కడి దైవాన్ని చూసిన ఎవరికైనా ఈ స్వామి వారు ఎందుకు ఇలా దర్శనమిచ్చారు.అనే సందేహం తో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతాయి. ఈ స్వామి వారు ఇలా ఎందుకు ఉన్నారో దీనికి గల…

  • దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.?

    దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.?

    దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.? హిందూ సంప్రదాయం ప్రకారం రోజు దేవుడికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా హారతి తప్పనిసరి. నిత్య పూజల్లో, ప్రత్యేక పూజల్లో కూడా హారతిని ఇవ్వడం ఒక పద్దతి. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. ఎప్పటి నుండో ఈ పద్దతిని మనం పాటిస్తూనే ఉన్నాం. అలా హారతి ఇచ్చి గంట కొడతారు. ఇది అందరికీ తెలిసినదే. దీనిలో ఏమి చెప్పాల్సిన సంగతి లేదు.…

  • Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

    Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

    Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం ఏంటి..? గాలి గోపురానికి వంద అడుగుల దూరంలోనే కోనేరును ఎందుకు తవ్వారు. చీకటి కోనేరు అభివృద్ధి పనులతో బయటపడుతున్న నిజాలేంటి..? మంగళగిరి గోపురం భద్రతపై నీలిమేఘాలు కమ్ముకున్న దశలో చీకటి కోనేరులో దాగి ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం..? మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం దక్షిణ భారత దేశంలోనే ఎత్తయినది.…

  • Ahobilum – ఆహోబిలం వెనక దాగివున్న ఒక చారిత్రక సత్యం

    Ahobilum – ఆహోబిలం వెనక దాగివున్న ఒక చారిత్రక సత్యం

    అహోబిలాన్ని మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉంటుంది. నల్లమల కొండల్లో ఉండే అద్భుతమైన ప్రదేశం. కర్నూలు-కడప హైవే మీద ఉన్న ఆళ్లగడ్డ పట్టణానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడికీ చేరుకోవడం చాలా సులభం. ఇక్కడ ఉండే దేవుడు లక్ష్మీ సమేత నరసింహ స్వామి. ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య ఉంటుంది. ఆలయానికీ చేరుకోవడం, చేరుకున్నాక మీ కోసం అబ్బుర పరిచే విషయాలెన్నో ఎదురు చూస్తుంటాయి అక్కడ. ఇవన్నీ మీకు మ్యాగజైన్ లలో, బ్లాగులలో దొరుకుతాయి. అందుకే…