Tag: Telangana

 • BREAKING: రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక అధికారికి రిజైన్ చేయాలని ఆర్డర్

  BREAKING: రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక అధికారికి రిజైన్ చేయాలని ఆర్డర్

  తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల విషయంలో వివాదం నడుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ అధికారి ఈఎన్సీ మురళీధర్‌ రావును ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆదేశించారు. మరో వైపు రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ చార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుండి తొలగించారు. ఈ మేరకు…

 • TG Politics: ‘నన్ను.. నా పార్టీని టచ్ చేసి చూడు..’ సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఛాలెంజ్

  TG Politics: ‘నన్ను.. నా పార్టీని టచ్ చేసి చూడు..’ సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఛాలెంజ్

  తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి (KRMB) అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) సైతం ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.…

 • Telangana Geyam : అందెశ్రీ పాట కేసీఆర్ కు ఎదురుదెబ్బెనా?

  Telangana Geyam : అందెశ్రీ పాట కేసీఆర్ కు ఎదురుదెబ్బెనా?

  Telangana Geyam : జయ జయహే తెలంగాణ.. జనని జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన జనచేతనం.. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఏకం చేసిన పాట ఇది. జనాలలో తెలంగాణ ఉద్యమకాంక్షను జ్వలింప చేసిన పాట ఇది. అంతటి ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ పాటను వినిపించేవారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు పలు వేదికలలో కేసీఆర్ ఈ పాటను ఆలపించేవారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ…

 • Telangana Cabinet Meet : ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ – కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ !

  Telangana Cabinet Meet : ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ – కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ !

  Telangana Cabinet meeting will be held on Sunday : తెలంగాణ మంత్రి వర్గం ఆదివారం సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. గురువారం మోడీ సర్కార్ ప్రతిపాదించిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయాలూ లేని సంగతి విదితమే. రాష్ట్ర విభజన హామీలు సైతం అటకెక్కాయి. బడ్జెట్ ఆధారంగా, అక్కడ కేటాయింపులపై అంచనా వేసుకుని రూపొందిస్తున్న ఓటాన్…

 • ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

  ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

  షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్‌లో, ఫిబ్రవరి 8న షబ్-ఎ-మెరాజ్‌కి సెలవు ప్రకటించినప్పటికీ ఇది సాధారణ సెలవులు కాకుండా ఐచ్ఛిక సెలవుల క్రింద చేర్చింది. షబ్-ఇ-మెరాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. ఫిబ్రవరి 8 సాధారణ సెలవుదినం కానప్పటికీ, రాష్ట్రంలోని…