Tag: Technology

 • Jio: జియో ఫైబర్ గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి ఈ టీవీ, డిస్కవరీ తెలుగు ఛానల్స్

  Jio: జియో ఫైబర్ గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి ఈ టీవీ, డిస్కవరీ తెలుగు ఛానల్స్

  దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జియో తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి మిగతా ఆపరేటర్లను పీకల్లోతు నష్టాల్లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. జియో రాకతో ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్‌ల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ప్రాయం అన్న చందాన తయారైంది. అదే కోవలో ఇంటింటికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అంటూ ప్రకటించిన జియో (Jio Fiber) మరో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో అప్పటివరకు ఆఫీసులకు, ఇండ్లకు ఇంటర్నెట్ అందజేసిన…

 • handy rule: ఫోన్ ఎంత శాతం ఛార్జ్ చేయాలి.. ఎప్పుడు ఛార్జ్ చేయాలో తెలుసా..

  handy rule: ఫోన్ ఎంత శాతం ఛార్జ్ చేయాలి.. ఎప్పుడు ఛార్జ్ చేయాలో తెలుసా..

  సెల్ ఫోన్..ఇది ప్రతి మనిషి నిత్యజీవితంలో ఓభాగమైంది. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది సెల్ఫోన్ వాడుతున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో సెల్ ఫోన్ లేకుండా జరిగే పనేలేదు. అటువంటి సెల్ ఫోన్ ఛార్జింగ్ విషయంలో మనం చాలాసార్లు సమస్యలు ఎదుర్కొంటాం. ఛార్జింగ్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతుంటాం. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఇది చాలా క్లిష్టపరిస్థితి. మరీ సెల్ ఫోన్ ఛార్జింగ్ సమస్యలేకుండా బ్యాటరీ లైఫ్ ను కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం గురించి తెలుసుకుందాం. ఫోన్ ఎంత శాతం…

 • బట్టతలకు విరుగుడు మంత్రం.. ఈ స్మార్ట్‌ డివైజ్‌!

  బట్టతలకు విరుగుడు మంత్రం.. ఈ స్మార్ట్‌ డివైజ్‌!

  బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు. బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు. బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది. ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్‌’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్‌ ప్రివెన్షన్‌…

 • Whatsapp: వాట్సాప్‌లో మీరు మెసేజ్‌ చూసినట్లు తెలియకూడదా.? ఇందుకోసం ఓ ట్రిక్‌ ఉంది.

  Whatsapp: వాట్సాప్‌లో మీరు మెసేజ్‌ చూసినట్లు తెలియకూడదా.? ఇందుకోసం ఓ ట్రిక్‌ ఉంది.

  ప్రతీఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ కచ్చితంగా ఉండాల్సిందే. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న కారణంగానే వాట్సాప్‌కు కోట్లాది మందిలో యూజర్లు ఉన్నారు. ఎన్నో కొంగొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన ట్రిక్స్‌ ఉన్నాయని మీకు తెలుసా.? ఇలాంటి ఆసక్తికరమైన ట్రిక్స్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను చూస్తే వెంటనే అవతలి వ్యక్తికి మనం మెసేజ్‌ చూసినట్లు తెలుపుతూ బ్లూ…

 • Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

  Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

  Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు.. ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సదుపాయం వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేసిన తర్వాత, ఇప్పుడు కస్టమర్ కార్డ్‌ని స్వైప్ చేయకుండానే ఉపయోగించవచ్చు. UPIకి కార్డ్ లింక్ చేసుకుంటే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌…