-
చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు…
-
Breaking: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా తీర్మానం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ తమ్మినేని ఛాంబర్‌ను చుట్టిముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాయిదా తీర్మాన ప్రతులను స్పీకర్ వెల్‌పైకి విసిరేశారు. స్పీకర్ ఎంత వారించినా ఆగకుండా స్పీకర్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ నేతల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. దీంతో టీడీపీ…
-
AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?
టిడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం కేటాయించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు. వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు వీళ్లేనా? శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కింజారపు రామ్మోహన్‌నాయుడు సిట్టింగ్ ఎంపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కేశినేని శివనాథ్ (చిన్ని) సీనియర్ నేత విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం ఎం.శ్రీభరత్ గీతం అధినేత నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం రఘురామకృష్ణంరాజు…
-
BREAKING: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగగా.. బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ తరుఫు లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేసు దర్యా్ప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. కాగా,…
-
BREAKING: ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. 9 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఇందులో టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి నలుగురు వెళ్లగా.. వైసీపీ నుండి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైపీసీకి మద్దతుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం…