-
Laxmi Devi : మహిళలు చేసే ఈ తప్పుల వల్లే ఇంట్లో నుంచి లక్ష్మీ దేవి వెళ్లిపోతుంది..!
Laxmi Devi : ఇంట్లో సుఖ శాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు. భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో సుఖ శాంతులు నెలకొనడానికి మహిళలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి…