-
Sun – సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు ?
సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు ? సూర్యచంద్రులు ప్రత్యక్ష దైవాలు. ప్రతినిత్యం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానాలను ఆచరించి ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి నమస్కరిస్తే సకల పాపాలు నశించి దుఃఖాలు దూరమవుతాయనేది మన ప్రగాఢ విశ్వాసం. ఇది కేవలం విశ్వాసమే కాదు, వైజ్ఞానికంగా సైతం నిరూపితమైన అంశం. ఇలా ఆచరిస్తూ సంపూర్ణారోగ్యంగా వున్నవారిని మనం చూస్తుంటాం కూడా. సూర్య భగవానుడిని పూజించే పాండవులు ‘అక్షయ పాత్ర’ను పొందారు. సత్రాజిత్తు ‘శమంతకమణి’ని…