Tag: Sukanya Samruddi Yojana

  • సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన కేంద్ర ప్రభుత్వం

    సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన కేంద్ర ప్రభుత్వం

    ఇంట్లో ఆడపిల్ల ఉందంటే.. చాలు.. ప్రతి తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన పని ఈ స్కీమ్‌లో జాయిన్‌ అవ్వడమే.. ఇంతలా ప్రాచుర్యం పొందింది సుక్యన సమృద్ధి యోజన స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్‌లో జాయిన్‌ అయిన వాళ్లకు కేంద్ర శుభవార్త చెప్పింది. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది. ఇది సుకన్య సమృద్ధి యోజన (SSY) మరియు మూడు సంవత్సరాల కాల డిపాజిట్ రేట్లను 20…