-
ఈ IAS కోసం ప్రజలు రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసినా సంచలనమే!
మంచి పని చేసిన ప్రతి ఒక్కరినీ జనం గుర్తుపెట్టుకుంటారు. అయితే మంచి పనులు చేయడమే తన విధిగా పెట్టుకుంటే.. అలాంటి వారి వెనుక జనం నడుస్తారు. అది రాజకీయ నాయకుల కావచ్చు అధికారులు కావచ్చు. మాములుగా రాజకీయ నేతల కోసం జనం రోడ్లెక్కెడం మనం చూస్తుంటాము. అయితే అధికారుల కోసం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ప్రజలు బయటకు వస్తుంటారు. అలానే ఓ ఐఏఎస్ అధికారి కోసం జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. అంతేకాక ఆమె…
-
Kumari Aunty: కుమారి ఆంటీ వద్ద అసలు ఫుడ్ రేట్లు ఎలా ఉన్నాయ్.. ఆమె ఆదాయం ఎంత..?
హైదరాబాద్ అంటే.. ఫుడ్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫుడ్ తినాలంటే హైదరాబాద్‌కు మించిన ప్లేస్ మరొకటి ఉండదు. ఇక హైదరాబాదీ ఫేమస్ బిర్యానీని ప్రపంచమంతా ఇష్టపడుతుంది. ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. సంపన్నులు సైతం రోడ్డు సైడ్ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఈ మధ్యకాలంలో నాన్‌వెజ్ వంటకాలతో బాగా ఫేమస్ అయ్యింది కుమారి ఆంటీ. ఆమె అసలు పేరు.. దాసరి సాయికుమారి. ఆంధ్రాలోని…
-
World’s Youngest Surgeon: 7ఏళ్లకే సర్జన్ గా మారిన బాలుడు .. వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ
World’s Youngest Surgeon: సాధారణంగా చాలా మంది పిల్లలు 6-7 సంవత్సరాల వయస్సులో ప్రీ-స్కూల్ పూర్తి చేసి మొదటి తరగతిలోకి ప్రవేశిస్తారు. మరికొందరు ప్రతిభావంతులైన పిల్లలు (Talented Childrens) మొదటి తరగతి పూర్తి చేసి రెండవ తరగతిలో ప్రవేశించారు. ఆ చిన్న వయసులోనే పిల్లలు నేర్చుకోవడం ప్రారంభమయ్యేలా చూడాలి. అయితే ఇక్కడ 7 ఏళ్ల ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాడు. ఇది వింటే మీరు కొంచెం షాక్ అవుతారు. 7 ఏళ్ల బాలుడు సర్జన్ ఎలా అవుతాడు..? ఈ…
-
Success Story: చాకులాంటి హైదరాబాద్ కుర్రోడు.. స్టాక్ మార్కెట్లో రూ.100 కోట్లు కొట్టాడు..
Sankarsh Chanda: స్టాక్ మార్కెట్లు అనగానే చాలా మందికి గుర్తుకొచ్చే అంశం అందులో వచ్చే నష్టాలు. అయితే 23 ఏళ్ల హైదరాబాదీ కుర్రోడు మాత్రం కోట్లు సంపాదించాడు. అందుకే అతడిని చాలా మంది దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా, వారెన్ బఫెట్ లతో పోల్చుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సంకర్ష్ చందా గురించే. ఇతడు కేవలం రూ.2000 నుంచి రూ.100 కోట్ల వరకు ఆస్తిని సంపాదించాడు. చదవటాన్ని ఎక్కువగా ఇష్టపడే చందా అభిరుచి అతడిని బిలియనీర్ కావాలనే కోరికవైపు…