-
Tirumala : తిరుమలకు భక్తులు రావొద్దు.. టిటిడి సూచన.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలిరావడం కనిపిస్తోంది. దీంతో టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో ఆంక్షలు విధించింది. ఏకంగా నాలుగు వేల టోకెన్లను రద్దు చేసింది. నడక మార్గంలో వచ్చే వారి విషయంలో టోకెన్ల కుదింపు విధించింది. శని, ఆదివారాల్లో ఈ…
-
TTD: మహిళా భక్తులకు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు – టీటీడీ నిర్ణయం..!!
Tirumala: తిరుమల తిరుపతి పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కీలక నిర్ణయాలు: టీటీడీ బోర్డు…
-
గోవింద కోటి రాస్తే బ్రేక్ దర్శనం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్‌దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో, సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న…
-
భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఏప్రిల్ నెల శ్రీవారి…
-
pooja: శ్రీవారిని ఏడు శనివారాలు ఇలా పూజిస్తే..
శ్రీపాదాలు ( venkateswara swami) కొలిస్తే ఐశ్వర్యప్రాప్తి జరుగుతుందనేది పురాణాల మాట. అందుకే శ్రీవారిని పూజ చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు. ఏం చేస్తే ధనానికి లోటు ఉండదో ..తెలుసుకుందాం. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి, పూజగదిని ( pooja) శుభ్రం చేసి వేంకటేశ్వర స్వామిని ( venkateswara swami) అలంకరించాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో ఏడు…