-
Snakes – ఈ చెట్టంటే పాములకు హడల్.. దీని చుట్టుపక్కల అసలు కన్పించవు.. ఎందుకో తెలుసా..?
సాధారణంగా కొన్నిసార్లు… ఇంట్లో పాములు, తేళ్లు వస్తుంటాయి. అవి ఎలుకల కోసం లేదా ఇంట్లో మొక్కలు గుబుర్ల మాదిరిగా ఉంటే వస్తుంటాయి. చాలా వరకు అవి అడవుల్లోనే ఉంటాయి. కొన్ని మొక్కలు ఉన్న చోట్ల పాములు కన్పించవు. ఇలాంటి వాటిలో స్నేక్ వీడి ట్రీ ఒకటి. దీన్ని వాకింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. దీనిలో నుంచి ఒక రకమైన వాసనలు వస్తుంటాయి. స్నేక్ వీడ్ ట్రీ లో పాములు, తేళ్లకు విరుగుడుగా పనిచేసే కారకాలు ఉంటాయి.…