-
Self Confidence : పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలి.. ఈ చిట్కాలను చూడండి.
పిల్లలకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. దానిని ఎలా సాధించాలనే దానిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే.. ప్రధానంగా పిల్లలకు కావలసింది క్రమశిక్షణ, కష్టాలు, డబ్బు లేకున్నా పరిస్థితులను ఎదుర్కొవడం, సంస్కారం ఇలా అన్నీ నేర్పించాలి. ఇందులో ప్రధానంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం నేర్పాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి సానుకూల పదాలను మాత్రమే వాడండి : పిల్లల ముందు ప్రతికూల పదాలను ఎప్పుడూ వాడకండి, ఎందుకంటే అవి పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలను…