-
Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండొచ్చు? నిపుణుల సూచనలు ఇవే
ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ (Bank Account) లేనివారు చాలా అరుదు. వివిధ సంక్షేమ పథకాల రాయితీలను లబ్ధిదారుల సేవింగ్స్ అకౌంట్‌కు (Savings Account) ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ జర్నీ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడంతోనే మొదలవుతుంది. ఈ అకౌంట్‌లో డబ్బు సురక్షితంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సులభంగా తీసుకోవచ్చు. డిపాజిట్లపై వడ్డీ కూడా అందుతుంది. కానీ సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు ఉంచుకోవడం సరికాదు. ఆదాయాలను పెంచుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్ సరైన మార్గం. అయితే…