Tag: Saree

  • ఈ టిప్ ఫాలో అయితే కొన్న ప్రతి చీరకు బ్లౌజ్ కుట్టించే పనిలేదు!

    ఈ టిప్ ఫాలో అయితే కొన్న ప్రతి చీరకు బ్లౌజ్ కుట్టించే పనిలేదు!

    ఎన్నిరకాల ట్రెండీ బట్టలు అందుబాటులోకి వచ్చినా ఆడవారికి చీరాల పై ఉండే మక్కువ ప్రత్యేకం. ఆ మక్కువతోనే చీరలు కొనేస్తారు. అయితే బీరువా నిండా ఎన్ని కొత్తచీరాలు ఉన్న సరే పండగలు పబ్బాలు వచ్చాయి అంటే కొత్త చీర కొనడానికి సిద్దం అయిపోతారు. మరి ఇన్ని చీరలకు అన్నీ జాకెట్లు జత చేయడం సులభమైన పనా చెప్పండి ? కాదు కదా కానీ కొన్ని రంగుల బ్లౌజులతోనే దాదాపు మీరు చీరల్ని కట్టుకోవచ్చు అంటే నమ్ముతారా.. నమ్మరు…