Tag: Salt

  • Salt: వంటల్లో ఉప్పు బదులు వీటిని వాడండి.. బీపీ రిస్క్‌ బాగా తగ్గుతుంది

    Salt: వంటల్లో ఉప్పు బదులు వీటిని వాడండి.. బీపీ రిస్క్‌ బాగా తగ్గుతుంది

    సాధారణ ఉప్పుకు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలు వాడితే, హై బీపీ రిస్క్ 40శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనం గుర్తించింది. భారతదేశంలో ఏ వంటైనా ఉప్పు లేకుండా పూర్తి కాదు. ఇతర ఇంగ్రీడియంట్స్‌ ఎన్ని ఉన్నా, ఉప్పు లేకపోతే ఆహార పదార్థాలు రుచించవు. మన దేశంలో ఉప్పు వాడకం తప్పనిసరిగా మారిపోయింది. కాకపోతే అది మోతాదును మించిపోతుండటమే ఆందోళనకరం. ఒక మనిషి రోజుకు గరిష్ఠంగా 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. కానీ…

  • Salt : ఉప్పు తినడం పూర్తిగా మానేశారా ? అయితే జరిగే అనర్థాలు ఇవే..!

    Salt : ఉప్పు తినడం పూర్తిగా మానేశారా ? అయితే జరిగే అనర్థాలు ఇవే..!

    Salt : మనం రోజూ అనేక రకాల వంటల్లో ఉప్పును వేస్తుంటాం. అసలు ఉప్పు వేయనిదే ఏ వంటకమూ పూర్తి కాదు. ఉప్పుతోనే వంటలకు రుచి వస్తుంది. అయితే కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఉప్పును తినడం పూర్తిగా మానేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం ప్రమాదకరమట. ఈ మేరకు వైద్యులు పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. అసలు ఉప్పును తినడం పూర్తిగా మానేయరాదని.. అలా మానేస్తే అనేక అనర్థాలు సంభవిస్తాయని వారు చెబుతున్నారు. ఇంతకీ అసలు…

  • Salt: ఉప్పును చేతికి ఇవ్వొద్దని ఎందుకంటారో తెలుసా..? దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే..

    Salt: ఉప్పును చేతికి ఇవ్వొద్దని ఎందుకంటారో తెలుసా..? దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే..

    భారతీయులకు ఎన్నో నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హిందువులకు ఎన్నో విశ్వసాలు ఉంటాయి. అలాంటి విశ్వాసాల్లో ఒకటి ఉప్పును చేతికి ఇవ్వొద్దు. సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతుంటారు. అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు.? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. దశదానాల్లో ఉప్పు ఒకటని విశ్వసిస్తుంటారు. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. అందుకే…