Tag: sajjala

  • ఐదేళ్లలో సజ్జల సలహాల ఖర్చు రూ. 140 కోట్లు !

    ఐదేళ్లలో సజ్జల సలహాల ఖర్చు రూ. 140 కోట్లు !

    వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది అక్షరాలా రూ.680 కోట్ల ప్రజాధనం. ఈ లెక్కను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎంత మంది సలహాదారులు ఉన్నా.. ఎవరి సలహాలు తీసుకోరు. కావాలని అడగరు. కానీ అందరి సలహాలు ఒక్కరే ఇస్తారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కోసం ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేసింది అక్షరాలా రూ.140 కోట్లు. ఇందులో ఆయన జీత భత్యాలు, మెయినటెనెన్స్, ఆయన వంది మాగధులు..…