Tag: Sajjala Rama krishna Reddy

 • ఐదేళ్లలో సజ్జల సలహాల ఖర్చు రూ. 140 కోట్లు !

  ఐదేళ్లలో సజ్జల సలహాల ఖర్చు రూ. 140 కోట్లు !

  వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది అక్షరాలా రూ.680 కోట్ల ప్రజాధనం. ఈ లెక్కను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎంత మంది సలహాదారులు ఉన్నా.. ఎవరి సలహాలు తీసుకోరు. కావాలని అడగరు. కానీ అందరి సలహాలు ఒక్కరే ఇస్తారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కోసం ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేసింది అక్షరాలా రూ.140 కోట్లు. ఇందులో ఆయన జీత భత్యాలు, మెయినటెనెన్స్, ఆయన వంది మాగధులు..…

 • బాలినేని కి వైసీపీ షాక్ – సీఎం జగన్ – సజ్జలపై బాలినేని ఫైర్

  బాలినేని కి వైసీపీ షాక్ – సీఎం జగన్ – సజ్జలపై బాలినేని ఫైర్

  ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై భగ్గుమన్న మాజీ మంత్రి బాలినేని సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అనుచరుల ఫోన్లకు అందకుండా తన ఫోన్ స్విచ్…

 • జగన్‌ను అలా ఎందుకన్నావ్… వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

  జగన్‌ను అలా ఎందుకన్నావ్… వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే సీఎం జగన్‌ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఏపీ విభజన సమస్యలు పరిష్కరించకపోవడానికి వైసీపీ, టీడీపీ కారణమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం జగన్ పరిపాలనపైనా షర్మిల సన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో వైఎస్ షర్మిలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో…