Tag: Rtd. IAS Vijay kumar

  • Breaking: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

    Breaking: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

    మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం అయింది. లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు అయింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ పురుడుపోసుకుంది. గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొత్త పార్టీని విజయ్ కుమార్ ప్రకటించారు. అధిక జన మహా సంకల్పం పేరుతో సభ ఏర్పాటు చేసి పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు…