Tag: Royal Enfield

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త క్లాసిక్ 350 బాబర్‌

    రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త క్లాసిక్ 350 బాబర్‌

    లగ్జరీ బైకుల తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ విడుదల కాబోతుంది. దీని పేరు ‘క్లాసిక్ 350 బాబర్‌. ప్రస్తుతం క్లాసిక్ 350 మోడల్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు దీనిలో బాబర్ డిజైన్‌ను తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ కొత్త బైక్ ఇండియాలో 2024 ద్వితీయార్థం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, దీని ధర రూ. 2.2 లక్షలు. ‘క్లాసిక్ 350 బాబర్‌’ 350cc ఇంజన్‌ను…