-
Rose Water | వామ్మో.. రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా ?
Rose Water | రోజ్ వాటర్ మనకు కొత్తేమీ కాదు. వెయ్యేండ్ల క్రితమే వాడుకలో ఉన్నట్టు దాఖలాలు కనిపిస్తాయి. రోజ్ వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు. వాటిలో కొన్ని.. రోజ్ వాటర్‌తో సహజమైన ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలోవెరా జెల్ లేదా తేనె కలిపిన రోజ్ వాటర్ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమవ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది. రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా, సాయంవేళ రోజ్ వాటర్‌తో…