Tag: Romance

  • కదిలే స్కూటీపై జంట రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో రోడ్డుపైనే రెచ్చిపోయిన ప్రేమికులు.. వైరల్..

    కదిలే స్కూటీపై జంట రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో రోడ్డుపైనే రెచ్చిపోయిన ప్రేమికులు.. వైరల్..

    మహారాష్ట్రలోని ముంబైలో వీధుల్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపైనే రెచ్చిపోయింది. స్కూటీపై రిస్కీ స్టంట్స్ తో రొమాన్స్ చేసుకున్నారు. ఒకనొకరు హగ్ చేసుకున్నారు. ముద్దులతో ముంచెత్తుకున్నారు. దీనిని ఆ రోడ్డు గుండా వెళ్లే పలువురు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు అది ముంబైలోని బాంద్రా రిక్లమేషన్ రోడ్. ఈ రోడ్డు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రెండు…