Tag: Rohini Sindhuri

  • ఈ IAS కోసం ప్రజలు రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసినా సంచలనమే!

    ఈ IAS కోసం ప్రజలు రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసినా సంచలనమే!

    మంచి పని చేసిన ప్రతి ఒక్కరినీ జనం గుర్తుపెట్టుకుంటారు. అయితే మంచి పనులు చేయడమే తన విధిగా పెట్టుకుంటే.. అలాంటి వారి వెనుక జనం నడుస్తారు. అది రాజకీయ నాయకుల కావచ్చు అధికారులు కావచ్చు. మాములుగా రాజకీయ నేతల కోసం జనం రోడ్లెక్కెడం మనం చూస్తుంటాము. అయితే అధికారుల కోసం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ప్రజలు బయటకు వస్తుంటారు. అలానే ఓ ఐఏఎస్ అధికారి కోసం జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. అంతేకాక ఆమె…