Tag: Rishi konda beach

  • రుషికొండ నివేదిక రెడీ – సంతకం పెట్టే ముందు కమిటీ చైర్మన్ మృతి

    రుషికొండ నివేదిక రెడీ – సంతకం పెట్టే ముందు కమిటీ చైర్మన్ మృతి

    ఏపీ సంబంధించి కొన్ని విచిత్రాలు జరిగిపోతూ ఉంటాయి. అవి నిజంగానే జరిగిపోతాయా.. పక్కా స్క్రీన్ ప్లేనా అన్నది మాత్రం ఎప్పటికీ సస్పెన్స్ గానే ఉంటుంది. అలాంటిదే ఒకటి జరిగిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. రుషికొండ అక్రమాలపై హైకోర్టు ఆదేశాలతో కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ నివేదిక రెడీ అయిపోయి.. ఇక సంతకం చేయాలనుకున్న సమయంలో హఠాత్తుగా చనిపోయారు. ఆ విషయాన్ని కేంద్రం తరపు లాయర్లు హైకోర్టుకు తెలియచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖలోని రుషికొండపై చేపట్టిన నిర్మాణాలు,…