Tag: RFCL Jobs

  • RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్

    RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్

    RFCL Jobs:రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీలో ఐటిఐ విద్యార్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్‌ఎఫ్‌ఐఎల్‌, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఐటిఐ విద్యార్హతతో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్ విభాగంలో ఐటి విద్యార్హతతో అటెండెంట్‌ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఫిట్టర్‌ పోస్టులు 10, డీజిల్ మెకానిక్‌ 3, మెకానిక్‌ హెవీ వెహికల్‌ రిపేర్స్‌-మెయింటెయినెన్స్‌ లో 2 పోస్టులు…