-
Paytm Bank Ban: పేటీయం బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం – మీరు వాడుతూ ఉంటే జాగ్రత్త!
Paytm Payment Bank: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై నిషేధాన్ని ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్తగా కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ల్లో డిపాజిట్లు, టాప్ అప్ చేయకుండా నిషేధించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పేటీఎంకు సంబంధించిన కొన్ని సేవలను అనుమతిస్తారని తెలిపారు. వినియోగదారులు…