Tag: Republic day

  • Republic day sale: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలోనే బెస్ట్‌ ఫోన్స్‌

    Republic day sale: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలోనే బెస్ట్‌ ఫోన్స్‌

    రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్ డే సేల్‌ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ సేల్‌ 18వ తేదీ వరకు కొనసాగనుంది. సేల్‌లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 15,000 లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి. ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా సేల్‌…