Tag: Raja yogam

  • జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే లాభాలే లాభాలు

    జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే లాభాలే లాభాలు

    జ్యోతిష్యశాస్త్రంలో గురు పుష్య నక్షత్రం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది మొదటి గురు పుష్య నక్షత్రం గురువారం రోజున గురు పుష్య యోగం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆ రోజున శుభకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా గృహప్రవేశం, కొత్త పనులు కూడా మొదలు పెడతారు. గురు పుష్య నక్షత్ర సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీరు అధిక లాభాలను పొందుతారు. శుభ ముహూర్త సమయం ఈ గురు పుష్య నక్షత్రం శుభ ముహూర్తం…