Tag: Railway Jone

  • Breaking: విశాఖకు రైల్వే జోన్.. కేంద్రం కీలక ప్రకటన

    Breaking: విశాఖకు రైల్వే జోన్.. కేంద్రం కీలక ప్రకటన

    విశాఖకు రైల్వే జోన్ కావాలనేది చిరకాల స్వప్నం. రాష్ట్ర విభజన హామీల్లోనూ ఈ డిమాండ్‌ను పొందుపర్చారు. కానీ 10 ఏళ్లుగా తాత్సారం జరుగుతోంది. ఇవాళ కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టించింది. ఈ సందర్భంగా ఏపీకి రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం భూమి…